Telugu Chandassu | తెలుగు చంధస్సు | Telugu Grammar Chandassu

Telugu Chandassu


పద్య లక్షణాలు తెలిపెడి శాస్త్రమును ఛందోశాస్త్రము పిలుస్తారు.పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్నిఛందస్సు అంటారు.గురు,లఘువులు కలయికచే ఏర్పడేవి గణాలు.ఇటువంటి కొన్ని గణముల కలయిక వలన పద్యము ఏర్పడుతుంది.గురువుని U తోనూ లఘువుని | తోనూ సూచిస్తారు.
లఘువులు - ఏక మాత్రాకాలంలో ఉచ్చరించబడే దానిని లఘువు అని అంటారు.(మాత్ర అనగా చిటికె వెయునంత కాలము)
హ్రస్వాచ్చులు అన్నీ లఘువులు
ఉదా - ఆ,ఇ,ఉ,ఎ,ఒ
హ్రస్వాచ్చులతో కూడిన హల్లులు లఘువులు.
ఉదా - క,చి,టు,తె,పొ
హ్రస్వమయున సమ్యుక్తాక్షరాలు లఘువులు.
ఉదా - స్వ,క్ష్మి,త్రి,క్త మెదలయునవి
హ్రస్వమయున ద్విత్వాక్షరాలు లఘువులు.
ఉదా - గ్గ,మ్మ,క్క మెదలయునవి
వట్ర సుడి గల హ్రస్వాక్షరములు లఘువులు.
ఉదా - సృ,తృ,కృ మెదలయునవి
గురువులు - ద్విమాత్రా కాలములో ఉచ్చరించబడే దానిని గురువులు అని అంటారు.
దీర్ఘాలన్నీ గురువులు
ఉదా - ఆ,ఈ,ఊ,ఏ,ఓ,ఐ
ధీర్గాచ్చులుతో కూడిన హల్లులన్నీ గురువులు.
ఉదా - సై,కా,తే,చీ
విసర్గతో కూడిన అక్షరములు గురువులు.
ఉదా - త:,దు:,అ:
సున్నా (ం) కూడిన అక్షరాలు అన్నీ గురువులు.
ఉదా - అం,కం,యం,రం
సంయుక్తాక్షరం ముందు ఉన్నవన్నీ గురువులు
ఉదా - లక్ష్మి,పద్మ
ద్విత్వాక్షరమునకు ముందున్నవన్నీ గురువులు
ఉదా - అమ్మ,అక్క,పువ్వు
పొల్లు హల్లులో కూడిన వర్ణములు గురువులు
ఉదా - ఖ,ఘ,ఛ,ఝ
గణములు
గణములు రెండు రకములు
1.విసర్గ గణములు
2.ఉప గణములు
1.విసర్గ గణుములు :
లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు
లగ IU ఉదా: రమా
గల UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ
గగ UU ఉదా: రంరం, సంతాన్
ఇవి రెండక్షరములతో కూడినవి
మూడక్షరాల గణాలు
ఆది గురువు భ గణము UII
మధ్య గురువు జ గణము IUI
అంత్య గురువు స గణము IIU
సర్వ లఘువులు న గణము III
ఆది లఘువు య గణము IUU
మధ్య లఘువు ర గణము UIU
అంత్య లఘువు త గణము UUI
సర్వ గురువులు మ గణము UUU
గురు లఘువులులను తేలికగా గుర్తించుటకు ఒక పద్దతి




మా
తా
రా
భా
గం
I
U
U
U
I
U
I
I
I
U
2. ఉప గణములు:
సూర్య గణములు
న = న = III
హ = గల = UI
ఇంద్ర గణములు
నగ = IIIU
సల = IIUI
నల = IIII
భ = UII
ర = UIU
త = UUI
వృత్తములు

క్రమ సంఖ్య
గణములు
యతిస్థానము
ప్రతిపాదంలో అక్షరాల సంఖ్య
1
ఉత్పలమాల
భరనభభరవ
10
20
2
చంపకమాల
నజభజజజర
11
21
3
శార్ధూలము
మసజసతతగ
13
19
4
మత్తేభము
సభరనమయవ
14
20
5
మత్తకోకిలము
రసజజభర
11
18
6
తరళము
సభరసజజగ
12
19
7
పంచారామరము
జరజరజగ
10
16
8
మాలిని
ననమయయ
9
15
9
మానిని
భభభభభభభగ
13
22
10
స్రగ్దర
మరభనయయయ
8,15
21
11
మహాస్రగ్దర
సతతనసరరగ
9,16
22
12
కవిరాజ విరాజితము
నజజజజజజవ
12
23



క్రమ సంఖ్య
గణములు
పాదాలు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య
ప్రతిపాదంలోని గణాలు
యతి
ప్రాస
1
ఉత్పలమాల
4
20
భ, ర, న, భ, భ, ర, వ
10 వ అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
2
చంపకమాల
4
21
న, జ, భ, జ, జ, జ, ర
11 వ అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
3
శార్ధూలము
4
19
మ, స, జ, స, త, త, గ
13 వ అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
4
మత్తేభము
4
20
స, భ, ర, న, మ, య, వ
14వ అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
5
మత్తకోకిలము
4
21
ర స జ జ భ ర
11వ అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
6
తరళము
4
21
న భ ర స జ జ గ
12వ అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
7
పంచారామరము
4
21
ననమయయ
10వ అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
8
మాలిని
4
21
భభభభభభభగ
9వ అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
9
మానిని
4
22
భభభభభభభగ
14వ అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
10
స్రగ్దర
4
11
మహాస్రగ్దర
4
12
కవిరాజ విరాజితము
4

38 comments:

  1. నేను చాలా నేర్చుకున్నాను

    ReplyDelete
  2. I learned new things I remembered old things Thank you.

    ReplyDelete
  3. va is which ganam? va ki enni laghuvu, guruvu untaayi cheppaagaluru...pls...

    ReplyDelete
  4. Important information keep it up☺

    ReplyDelete
  5. Very nice . it is very useful to all how trying to learn chandasssu
    ......................💯💯💯

    ReplyDelete
  6. thank you ...thank you very much... i learned a lot from this page

    ReplyDelete
  7. Super sir... Thanks alot...

    ReplyDelete
  8. Thanks a lot of know ledge

    ReplyDelete
  9. Thank you Sir/Mam for giving us this useful information

    ReplyDelete
  10. This was a great,useful information thank you.

    ReplyDelete
  11. వివరణ బాగుంది..🙏🙏🙏

    ReplyDelete
  12. Naku Indra Surya ganalu lll uuuu what's

    ReplyDelete
  13. Youre so cool! I dont suppose Ive learn something like this before. So good to find somebody with some unique ideas on this subject. realy thank you for beginning this up. this website is something that is needed on the net, somebody with somewhat originality. helpful job for bringing something new to the internet! https://businessbooks.cc/

    ReplyDelete
  14. This is easy to learn telugu grammar Good

    ReplyDelete
  15. this informations will be very helpful for my exam preparation . thank you a lot sir

    ReplyDelete
  16. నమస్తే అండీ!
    9.మానిని వృత్తానికి యతి 14 అని ఇచ్చారు.
    7,13,19 అక్షరాలు యతి గుర్తించాలి.లేనిచో 13 వ అక్షరం వేయాలి.గమనించగలరు.

    ReplyDelete
  17. Thanks for that I know new things

    ReplyDelete
  18. Thanks for your information bro

    ReplyDelete
  19. could you please update for Kandam

    ReplyDelete